IB ACIO Notification 2024 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

IB ACIO Notification 2024 :

భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240111 104328

IB ACIO Vacancy 2024 :

  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 : 226 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు :

  • కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 79 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ – 147 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

IB Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

IB Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. IB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 37 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బియి, బీటెక్, యంయస్సి, పిజి ఉత్తీర్ణత మరియు గేట్ అర్హత సాధించించి ఉండాలి. అనగా 2021 లేదా 2022 లేదా 2023 యొక్క గేట్ స్కోరు తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ :

  • గేట్ స్కోర్
  • ఇంటర్వ్యూ
  • సైకోమెట్రిక్ / ఆప్టిట్యూడ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయగలరు.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment