DSSSB Recruitment 2024 మున్సిపల్ కార్పొరేషన్ నుండి జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DSSSB Recruitment 2024 :

DSSSB ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుండి మున్సిపల్ శాఖ, సబ్ ఆర్డినెట్ సర్వేసెస్ తదితర విభాగాలలో ఖాళీగా గల 2354 గ్రూప్-4 స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240111 091108

DSSSB Section Officer Vacancy 2023 Details :

DSSSB నోటిఫికేషన్ నుండి మొత్తం 2354 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • జూనియర్ అసిస్టెంట్ – SCERT – 40 పోస్టులు
  • అసిస్టెంట్ – ఢిల్లీ స్టేట్ సివిల్ కార్పొరేషన్ – 104 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ – పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ – 24 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్-4) – సర్వీస్ డిపార్ట్మెంట్ – 1672 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్ – సర్వీసెస్ డిపార్ట్మెంట్ – 143 పోస్టులు
  • లోయర్ డివిజనల్ క్లర్క్ కం టైపిస్టు – అర్బన్ షెల్టర్ – 256 పోస్టులు
  • అసిస్టెంట్ – ఢిల్లీ స్టేట్ సివిల్ కార్పొరేషన్ – 104 పోస్టుల

DSSSB Junior Assistant Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

DSSSB Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. DSSSB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి 12వ ఉత్తీర్ణత, డిగ్రీ, పిజి మరియు ఇంగ్లీష్ విభాగం నందు 35 w.p.m లేదా హిందీ విభాగంలో 30 w.p.m టైపింగ్ సామర్ధ్యం ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల వివిధ రకాల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

మరిన్నీ ఉద్యోగాలు :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయగలరు.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

DSSSB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 100/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment