Post Office Jobs 2023 తపాలాశాఖలో గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Post Office Jobs 2023 :

Post office Jobs తపలశాఖ నందు ఖాళీగా గల గ్రూప్ – 4 క్యాటగిరి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231223 100245

India Post Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : The Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai – 600 006
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • వయస్సు రుజువు
  • విద్యార్హతలు
  • సాంకేతిక అర్హత.
  • డ్రైవింగ్ లైసెన్స్ / లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్
  • సంబంధిత ట్రేడ్ / పోస్ట్ యొక్క వాణిజ్య అనుభవం.
  • సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ / పోస్ట్‌లలో మాత్రమే నియామకం కోసం తగిన అధికారం ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ పరిగణించబడుతుంది.
  • EWS అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఆదాయం మరియు ఆస్తికి సంభందించిన సర్టిఫికెట్ సమర్పించాలి అనగా సమర్థ అధికారి ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్.

మరిన్ని ఉద్యోగాలు :

అర్హతలు :

Postal Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు (HMV) అనుభవం కలిగి ఉండాలి.
  • మోటార్ మెకానిజం పై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

10 thoughts on “Post Office Jobs 2023 తపాలాశాఖలో గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment