Outsourcing jobs 2023 :
DWCWEO పల్నాడు జిల్లా నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ & సాధికారత అధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. దరఖాస్తు చేసుకోవచ్చు, డిసెంబర్ 04వ తేది నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
DWCWEO Jobs 2023 Details :
01 జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 లీగల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టు, 01 కౌన్సెలర్పోస్టు, 02 సోషల్ వర్కర్ పోస్టు, 01 అకౌంటెంట్ పోస్టు, 01 డేటా అనలిస్ట్ పోస్టు, అసిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు, 02 అవుట్‌రీచ్ వర్కర్ పోస్టు, అయా- పోస్టు, 01 చౌకీదార్ స్టోర్‌కీపర్ పోస్టు, 01 కుక్ పోస్టు, 01 హెల్పర్ – నైట్ వాచ్‌మ్యాన్ పోస్టు, 01 హెల్పర్ పోస్టు, 01 హౌస్‌కీపర్ పోస్టు, 01 ఎడ్యుకేటర్ పోస్టు, 01 ఆర్ట్ & క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టు, 01 శిక్షకుడు – యోగా టీచర్ పోస్టు, ఖాళీగా కలదు
DWCWEO Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- దరఖాస్తు ఫారమ్‌ను పంపాల్సిన చిరునామా :
- జిల్లా మహిళా & శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, WD&CW డిపార్ట్మెంట్, పల్నాడు – 535003
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
DWCWEO నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు అవసరమైతే కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – నో ఫీ
- మిగితా అభ్యర్ధులు – నో ఫీ
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : డిసెంబర్ 04, 2023
- దరఖాస్తు చేయుటకు చివరి తేది : డిసెంబర్ 13, 2023
DWCWEO Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
DWCWEO Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. DWCWEO నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
పోస్టును బట్టి 7వ తరగతి, డిగ్రీ , పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్, చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ తదితర ఉద్యోగాల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.
అప్లై లింకులు :
నోటిఫికేషన్ – క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్
Really