AP District court jobs 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి మరో బంపర్ నోటిఫికేషన్

AP District court jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లా కోర్టుల్లో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231208 155115

District Court jobs 2023 :

ఖాళీలు గమనిద్దాం కృష్ణా జిల్లాకోర్టులలో 10 పోస్టులు, అనంతపురం జిల్లాలో 10 పోస్టులు, చిత్తూరు జిల్లా కోర్టులలో విభాగంలో 01 పోస్టు కలదు.

District Court jobs 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP District Courts నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేయువారు పోస్టుని బట్టి 10వ తరగతి, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆఫ్ లైన్ విభాగంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, కృష్ణా, మచిలీపట్నం అనే చిరునామా కు పంపవలసి ఉంటుంది.

చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
అనంతపురం జిల్లా నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాలు :

1 thought on “AP District court jobs 2023 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి మరో బంపర్ నోటిఫికేషన్”

Leave a Comment