Post Office jobs 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల

Post Office jobs 2023 :

Post office Jobs తపాలశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం రెండు నోటిఫికేషన్లు వెలువడివున్నాయి. ఇందులో మొదటిది 11 పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీ యొక్క నోటిఫికేషన్ మరొకటి పోస్టల్ శాఖ వారు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద 1899 పోస్టుల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231122 184452

మొదటి నోటిఫికేషన్ :

గ్రూప్ – 4 క్యాటగిరి క్రిందకు వచ్చే స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి 10వ తరగతి విద్యార్హతగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భోపాల్ డివిజన్ పరిధిలోని ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. అక్టోబర్ 09వ తేదీ నుండి నవంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరిస్తున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద లింకుల దరఖాస్తు చేసుకోగలరు.

అప్లై లింకులు :

Staff Car Driver Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Postal నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

రెండవ నోటిఫికేషన్ :

పోస్టల్ శాఖ రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, MTS లాంటి పోస్టులన్ని కలిపి మొత్తం 1896 ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్ ‌లైన్ విధానంలో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దరఖాస్తులు నవంబర్ 10, 2023న నుండి డిసెంబర్ 09, 2023 వరకు అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద లింకుల దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

7 thoughts on “Post Office jobs 2023 పోస్టల్ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదల”

Leave a Comment