AP DME Recruitment 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులలో మొత్తం 480 సీనియర్ రెసిడెంట్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, డీవీఎల్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఓటోరినోలారింగాలజీ, ఆప్తల్మాలజీ, ఓబీజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, రెస్పిరేటరీ మెడిసిన్, అనెస్తీషియాలజీ, రేడియోడయాగ్నోసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాలలో ఖాళీలున్నాయి.
DME AP Recruitment 2023 :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు విద్యార్హతలు గమైనించినట్లైతే సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు దారుల వయస్సు 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతగల అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్ల, స్వీయ ధృవీకరించబడిన కాపీలు మరియు అసలైన పత్రాలు అలానే సక్రమంగా పూరించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ప్రక్రియలో భాగంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలో సాధించిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ నవంబర్ 23, 2023వ తేదీన ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ 70,000/- ల చొప్పున జీతంగా చెల్లిస్తారు.
Andhrapradesh Government jobs 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |