SAIL Recruitment 2023 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఆపరేటర్ మరియు అటెండర్ ఉద్యోగాలు భర్తీ

SAIL Recruitment 2023 :

SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఆపరేటర్ మరియు అటెండర్ కం టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నీషియన్ 30 పోస్టులు, అటెండర్ 110 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. అటెండెంట్ పోస్టుకు దరఖాస్తు రుసుము రూ 300/- చెల్లించవలసి ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231120 160556

ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 30 సంవత్సరాల వయోపరిమితి కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 26,600/- నుంచి రూ 38,920/- వరకు జీతం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు ప్రాంతాల వారు దరఖాస్తు చేయవచ్చు.

SAIL Technician Recruitment 2023 :

అటెండెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్టంగా 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. శిక్షణ కూడా ఇవ్వడం జరుగుంటుంది. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత, అటెండర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 25070/- వరకు జీతం లభిస్తుంది.

అప్లై లింకులు :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment