AP Contract Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం నుండి కాంట్రాక్ట్ విధానంలో తిరుపతి జిల్లా నందు ఖాళీగా గల వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది, అనగా దరఖాస్తుకు చివరి తేదీగా చెప్పుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

AP Govt jobs 2023 :
బ్లాక్ కోఆర్డినేటర్ – 07 పోస్టులు
అర్హత – సంబంధిత విభాగాలలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషపై పట్టు ఉండాలి.
వయోపరిమితి – 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం – రూ 20,0OO
పనిప్రదేశం – రేణిగుంట, పిచ్చాటూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, కోట, గూడూరు బ్లాక్‌లలో పనిచేయాలి.
AP Outsourcing Jobs 2023 :
జిల్లా కోఆర్డినేటర్ – 01 పోస్టు
వయోపరిమితి – 42 సంవత్సరాలు మించకూడదు.
అర్హత : కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో గ్రాడ్యుయేట్ లేదా సర్టిఫికేషన్ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
జీతం – రూ 30,0OO
పనిప్రదేశం – తిరుపతి
AP WDCW Recruitment 2023 :
జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01 పోస్టు
అర్హత : సంబంధిత విభాగాలలో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్‌తోపాటు ఇంటర్నెట్/ఇమెయిల్ పరిజ్ఞానం ఉండాలి మరియు స్థానిక భాషపై పట్టు ఉండాలి.
వయోపరిమితి – 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం – రూ.18,0OO
పనిప్రదేశం – తిరుపతి
అప్లై లింకులు :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |