గ్రంధాలయంలో లైబ్రరీ అటెండర్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | Library Recruitment 2023

Library Attendar Recruitment 2023 :

NEHU నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నందు ఖాళీగా గల వివిధ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టిటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231118 124141

Library jobs 2023 Details :

NEHU నోటిఫికేషన్ నుండి మొత్తం 154 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
సెక్షన్ ఆఫీసర్07
లైబ్రరీ అటెండెంట్ 11
అసిస్టెంట్06
ప్రొఫెషనల్ అసిస్టెంట్06
ప్రైవేట్ సెక్రటరీ07
లోయర్ డివిజన్ క్లర్క్02
స్టాటిస్టికల్ అసిస్టెంట్05
స్టెనోగ్రాఫర్ 06
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 26
జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ 01

NEHU Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింకు ద్వారా సులభతరంగా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు ఫీజు :

NEHU నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 250/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

మరిన్ని ఉద్యోగాలు :

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదినవంబర్ 16, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేదినవంబర్ 30, 22023

Librerian jobs 2023 Eligibility :

వయోపరిమితి :

NEHU Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NEHU నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35, 40, 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి అర్హతల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ నందు గమనించగలరు.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల మల్టిటాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

రాతపరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

15 thoughts on “గ్రంధాలయంలో లైబ్రరీ అటెండర్, జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | Library Recruitment 2023”

Leave a Comment