AHA Recruitment 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుండి నవంబర్ నెలలో అనుకున్న విధంగానే సచివాలయ నోటిఫికేషన్లు ప్రారంభమయ్యాయి. సచివాలయ ఉద్యోగం అనగానే కొద్దిగా కష్టపడితే సొంత గ్రామాలలో ఒక పరిమినెంట్ ఉద్యోగాన్ని పొందవచ్చు అనే మంచి భావన. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం పశుసంవర్ధక శాఖ లో ఖాళీలను భర్తీ చేయుటకు విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 AHA గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. దరఖాస్తులు నవంబర్ 20వ తేదీ నుండి మొదలవుతాయి. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
అభ్యర్థుల సౌలభ్యం కొరకు మన వెబ్సైట్ లో కూడా వీటికి సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు, మెటీరియల్స్ మరియు రోజువారీ పరీక్షలను నిర్ర్వహించడం జరుగుతుంది.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

AP Sachivalayam Recruitment 2023 :
వయోపరిమితి :
AHA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AHA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
విద్యార్హతలు :
- దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు రెండు సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా
- డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును స్టడీ సబ్జెక్టులలో ఒకటిగా/రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు లేదా
- రెండేళ్ల మల్టిపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ (MPVA) ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తర్ణులై ఉండాలి.
అప్లై లింకులు :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |

10th completed Intermediate completed Degree (pursuing) B.com B.com (Gen)
10th completed intermediate 3 months ki completed