Outsourcing jobs 2023 :
NHM తూర్పు గోదావరి నేషనల్ హెల్త్ మిషన్ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో స్టాఫ్ నర్సులు మరియు సపోర్టింగ్ స్టాఫ్ పొజిషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో జాబ్ సాధించాలనుకునే వారికి వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అక్టోబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
NHM Jobs 2023 Vacancy :
NHM నోటిఫికేషన్ నుండి మొత్తం 18 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
నర్స్ సిబ్బంది | 14 పోస్టులు |
సహాయక సిబ్బంది | 04 పోస్టులు |
NHM Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 20 తేది నుండి ఆఫ్లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. |
చిరునామా | జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, పూర్వపు తూర్పు గోదావరి, కాకినాడ. |
దరఖాస్తు ఫీజు :
NHM నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 300/- |
మిగితా అభ్యర్ధులు | రూ 200/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | అక్టోబర్ 20, 2023 |
దరఖాస్తు చేయుటకు చివరి తేది – | అక్టోబర్ 24, 22023 |
AP Outsourcing jobs 2023 qualifications :
వయోపరిమితి :
NHM Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NHM నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు గరిష్ట వయస్సు 01-07-2023 నాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు
- BC వారికి 5 సంవత్సరాలు,
- PH అభ్యర్థులు 10 సంవత్సరాలు
- ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
- సపోర్టింగ్ స్టాఫ్ :
- SSC/10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
నర్స్ :
ఇంటర్ మరియు జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ కోర్సు / B.Sc నర్సింగ్ గుర్తింపు పొందిన నర్సింగ్ నుండి ఇన్స్టిట్యూట్ లో నమోదు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ నమోడై ఉండాలి.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల తదితర ఉద్యోగాల ఎంపిక ఒక దశలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
• ఇంటర్వ్యూ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
yes
Bapuram somesh
Inter complete
Very nice job by the AP CM Jagan sir it was the proud to our state and the government jobs are very easy to do and we are respected this sir to up to requesting to an announced this job on the website and thank you sir