IOCL Recruitment 2023 :
IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1720 టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్లో డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులైన వారందరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్షిప్ చేసేందుకు అర్హులవుతారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష పరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
IOCL Apprentice 2023 Vacancy Details :
IOCL నోటిఫికేషన్ నుండి మొత్తం 1720 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- అటెండెంట్ ఆపరేటర్ – 421
- ఫిట్టర్ – 189
- మెకానికల్ – 59
- టెక్నిషియన్(కెమికల్) – 345
- టెక్నిషియన్(మెకానికల్) – 169
- టెక్నిషియన్(ఎలక్ట్రికల్) – 244
- టెక్నిషియన్(ఇన్స్ట్రుమెంటేషన్) – 93
- టెక్నిషియన్(సెక్రటేరియల్ అసిస్టెంట్) – 07
- అకౌంటెంట్ – 39
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 49
- ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) -33
IOCL Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం | అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
IOCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 00/- |
మిగితా అభ్యర్ధులు | రూ 00/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | అక్టోబరు 21, 2023 |
దరఖాస్తు చేయుటకు చివరి తేది | నవంబర్ 20, 2023 |
IOCL Apprentice Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
IOCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- OBC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్
- ఫిట్టర్ – ఐటీఐ
- మెకానికల్ – ఐటీఐ
- టెక్నీషియన్ – డిప్లొమా
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల అప్రెంటిస్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
మెరిట్ |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I will intrested
I want job I am in iti completely diesel mechanic
Sir I want job
Very intrested this jobs
Solve this problems
I like this job sir thank you sir
KEDARIPURAM ( VILLEGE)
KEDARIPURAM (POST)
GUMMALAXMIPURAM (MADALAM)
PARAVATHIPURAM MANYAM (JILLA)
MOBILE NO:7601075187