AP Outsourcing Jobs 2023 :
డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ (DrYSRHU) పరిధిలోని కళాశాలలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్, అటెండర్ పోస్టులు ఖాళీగా కలవు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు 8వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. రూ 23,000/- వరకు జీతం లభిస్తుంది. చాలా చక్కని అవకాశం కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
YSRHU Vacancy 2023 :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 పోస్టులు కలవు.
- డ్రైవర్ – 01 పోస్టు
- ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 03 పోస్టులు
YSR Health University Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకుంటే ఆన్ లైన్ విధానంలో మాత్రమే చేయాలి.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ వెంట ఉంచండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 500/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 500/-
- SC/ST అభ్యర్థులు : రూ 00/-
జీత భత్యాలు :
- డ్రైవర్ – రూ 23,000/-
- ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – రూ 20,000/-
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 29, 2023
- దరఖాస్తుకు చేయడానికి చివరి తేది : సెప్టెంబర్ 19, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
YSRHU Office Assistant Notification 2023 Qualifications :
విద్యార్హతలు :
- డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 7వ తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి :
- జనరల్ అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాలు
- SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Basthavari pata
Kunjam. Venkanna dora vvenkyv43@gmail.com
9490204973
I want job
I want job
I want job sir