BRAOU Recruitment 2023 :
BRAOU డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ దిల్లీ నుండి ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో డాక్యుమెంటేషన్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలవు. ఇంటర్ పాసైట్ చాలు ఈ నోటిఫికేషన్‌కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
BRAOU Vacancy 2023 :
- మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు
- సెక్షన్ ఆఫీస్ – 04 పోస్టు
- సెక్యూరిటీ ఆఫీసర్ – 01 పోస్టు
- స్టాఫ్ నర్స్ – 01 పోస్టు
- సీనియర్ అసిస్టెంట్ (జనరల్, సెక్రటేరియల్ సర్వీస్ అండ్ ఐటీ) – 12 పోస్టు
- సెక్యూరిటీ సూపర్వైజర్ – 02 పోస్టు
- స్పోర్ట్స్ కోచ్ – 02 పోస్టులు
- స్టూడియో అసిస్టెంట్ – 01 పోస్టు
- అసిస్టెంట్ (జనరల్) / అసిస్టెంట్ కమ్ కేర్‌టేకర్ / డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ / అసిస్టెంట్ (సెక్రటేరియల్ సర్వీసెస్) – 06 పోస్టులు
Dr B R Ambedkar University Notification Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 300/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 300/-
- SC/ST అభ్యర్థులు : రూ 00/-
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 27, 2023
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ADU Recruitment 2023 Qualifications :
- సంబంధిత విభాగంలో 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, ఇంటర్ ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి :
- జనరల్ అభ్యర్థులు 30, 35, 42 ఏళ్లు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC లకి వయసులో సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Very interesting
how apply this
this is true notificayion or fake
Qualification emi ivvaledu, evarevaru apply cheyaalira Babu