UIIC AO Recruitment 2023
UIIC భారతదేశంలోని ప్రసిద్ధ బీమా కంపెనీలో కెరీర్‌ను నిర్మించాలనుకునే వారికి గొప్ప అవకాశం వచ్చింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఆగస్ట్ 23, 2023 న అధికారికంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-I) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరునూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
UIIC Vacancy 2023 :
- న్యాయ నిపుణులు – 25 పోస్టులు
- ఖాతాలు/ఫైనాన్స్ నిపుణులు – 24 పోస్టులు
- కంపెనీ సెక్రటరీ – 03 పోస్టులు
- యాక్చువరీలు – 03 పోస్టులు
- వైద్యులు – 20 పోస్టులు
- ఇంజనీర్లు (సివిల్/ఆటోమొబైల్/మెకానికల్/ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ECE/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సైన్స్) – 22 పోస్టులు
- వ్యవసాయ నిపుణులు – 03 పోస్టులు
UIIC AO Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 500/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 500/-
- SC/ST అభ్యర్థులు : రూ 00/-
జీతభాత్యాలు :
- UIIC నోటిఫికేషన్ ద్వారా పోస్టు సాధించినట్లైతే అభ్యర్థులు జీతం రూ 50925/- పొందుతారు.
గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ – ఆగస్టు 24, 2023
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
UIIC AO Recruitment 2023 Qualifications :
న్యాయ నిపుణులు :
- న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ లేదా ప్రాక్టీసింగ్ లాయర్‌గా 3 సంవత్సరాల అనుభవం మరియు అభ్యర్థి తప్పనిసరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.
ఖాతాలు/ఫైనాన్స్ నిపుణులు :
- చార్టర్డ్ అకౌంటెంట్ (ICAI)/కాస్ట్ అకౌంటెంట్ (ICWA) లేదా B.Com లేదా M.Com ఉత్తీర్ణత.
కంపెనీ సెక్రటరీ :
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి .
యాక్చువరీలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి స్టాటిస్టిక్స్ / మ్యాథమెటిక్స్ / యాక్చురియల్సైన్స్ లేదా ఏదైనా ఇతర క్వాంటిటేటివ్ డిసిప్లిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్ / మ్యాథమెటిక్స్ / యాక్చురియల్సైన్స్లో మాస్టర్ డిగ్రీ.
వైద్యులు :
- గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి MBBS / BAMS / BHMS. అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ మెడికల్అసోసియేషన్లో రిజిస్టర్ అయి ఉండాలి. MBBS డిగ్రీ కింద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
ఇంజనీర్లు :
సివిల్/ఆటోమొబైల్/మెకానికల్/ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్/ECE/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ సైన్స్.
వయో పరిమితి :
- కనీస వయస్సు – 21 సంవత్సరాలు.
- గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు.
- ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.