NSCL Recruitment 2023 గ్రామీణ విత్తన సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NSCL Recruitment 2023 :

NSCL నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌సీఎల్‌ రీజినల్‌ / ఏరియా ఆఫీసుల్లో (గ్రామీణ విత్తన సంస్థ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వివిధ జూనియర్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ మరియు ఇతర ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరునూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230828 121144

NSCL Vacancy 2023 :

  • జూనియర్ ఆఫీసర్-1 (లీగల్) – 04 పోస్టులు
  • జూనియర్ ఆఫీసర్-1 (విజిలెన్స్) – 02 పోస్టులు
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) – 15 పోస్టులు
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) – 01 పోస్టులు
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్ ఇంజినీరింగ్): 01 పోస్టు
  • ట్రైనీ (అగ్రికల్చర్) – 40 పోస్టులు
  • ట్రైనీ (మార్కెటింగ్) – 06 పోస్టులు
  • ట్రైనీ (క్వాలిటీ కంట్రోల్) – 03 పోస్టులు
  • ట్రైనీ (స్టెనోగ్రాఫర్) – 05 పోస్టులు
  • ట్రైనీ (అగ్రి. స్టోర్స్) – 12 పోస్టులు

NSCL Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ అభ్యర్ధులు – రూ 500/-
  • EWS / OBC అభ్యర్థులు – రూ 500/-
  • SC/ST అభ్యర్థులు : రూ 00/-

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం – ఆగస్ట్ 28, 2023
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ – సెప్టెంబర్ 25, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

NSCL Trainee Recruitment 2023 Qualifications :

విద్యార్హతలు :

  • సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా లేదా
  • అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ లేదా
  • అగ్రికల్చర్ విభాగంలో పీజీ లేదా
  • పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి :

  • జనరల్ అభ్యర్థులు : 30, 35, 42 ఏళ్ల వయస్సు మించకూడదు.
  • ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం SC, ST, OBC అభ్యర్థులకు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment