ASRB Recruitment 2023 వ్యవసాయ శాఖలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ASRB Recruitment 2023 :

ASRB అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 368 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 368 ఖాళీలు కలవు. ఆన్‌ లైన్ దరఖాస్తులను సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8గా పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారికి నెలకు రూ 1,44200/- జీత్తం లభిస్తుంది. చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థలో జాబ్‌ తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230827 165319

ASRB Vacancy 2023 :

  • ప్రిన్సిపల్ సైంటిస్ట్ – 80 పోస్టులు
  • సీనియర్ సైంటిస్ట్‌ – 288 పోస్టులు

ASRB Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

  • మెరిట్
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు

  • జనరల్ క్యాటగిరి – రూ 1500/-
  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగు కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళలు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతభత్యాలు :

  • ప్రిన్సిపల్ సైంటిస్టు : పే స్కెల్‌-14 (రూ 1,44,200/-)
  • సీనియర్ సైంటిస్టు : పే స్కెల్-13 (రూ. 1,31,400/-)

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 18, 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023
ASRB Recruitment 2023 విద్యార్హత వివరాలు :
  • సీనియర్ సైంటిస్ట్ : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్ / అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో Ph.D కలిగి ఉండాలి లేదా IIMలు అందించే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (FPM) లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చర్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. బిజినెస్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లేదా తత్సమానం ఉండాలి.
  • సీనియర్ సైంటిస్ట్ : అభ్యర్థులు సైన్స్/ఇంజనీరింగ్‌లో ప్రాథమిక డిగ్రీతో పాటు సైన్స్/కమ్యూనికేషన్/మాస్ కమ్యూనికేషన్/ జర్నలిజంలలో Ph.D కలిగి ఉండాలి.

వయో పరిమితి :

  • ప్రిన్సిపల్ సైంటిస్ట్ – 52 సంవత్సరాల వయస్సును మించి ఉండకూడదు.
  • సీనియర్ సైంటిస్ట్ – 47 ఏళ్ల వయస్సు మించి ఉండకూడదు.
  • ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు కల్పిస్తారు.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment