AP Govt Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లో గుమస్తా, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Govt Jobs 2023:

AIIMS మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ నాన్ టీచింగ్ గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇంటర్ పాసైట్ చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకారిస్తున్నారు, దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230823 114929

Aiims Mangalagiri Vacancy 2023 :

  • గ్రూప్-బి ఖాళీల వివరాలు :
  • సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్-1) – 58 పోస్టులు
  • పీఏ టు ప్రిన్సిపాల్ – 01 పోస్టు
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 01 పోస్టు
  • మెడికల్ సోషల్ వర్కర్ – 01 పోస్టు
  • అసిస్టెంట్ – 01 పోస్టు
  • పర్సనల్ అసిస్టెంట్ – 01 పోస్టు
  • లైబ్రేరియన్ గ్రేడ్-3 – 01 పోస్టు

గ్రూప్-సి పోస్టులు & ఖాళీలు :

  • ల్యాబ్ టెక్నీషియన్ – 02 పోస్టులు
  • అప్పర్ డివిజనల్ క్లర్క్ – 02 పోస్టులు
  • ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 – 02 పోస్టులు

Aiims Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 300/-

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్ట్ 05, 2023
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఆగస్టు 30, 2023
AIIMS Mangalagiri Notification 2023 Qualifications :
  • అర్హత:
  • అసిస్టెంట్ (ఎన్ఎస్) – గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
  • పర్సనల్ అసిస్టెంట్ – గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
  • లైబ్రేరియన్ గ్రేడ్- 3 – గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి లైబ్రరి సైన్స్ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
  • ల్యాబ్ టెక్నీషియన్ – MLT నందు డిప్లొమా లేదా B.Sc
  • అప్పర్ డివిజనల్ క్లర్క్ – గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
  • ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 – MLT నందు డిప్లొమా లేదా B.Sc
  • వయసు:
  • పోస్టును బట్టి 27, 30, 35 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st, OBC అభ్యర్థలకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

జీతభత్యాలు :

నెలకు రూ.25,000 – 1,00,000/-

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

Aiims Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషనక్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

సూచన :ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లాక్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “AP Govt Jobs 2023 ఆంధ్రప్రదేశ్ లో గుమస్తా, అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment