NIELIT Recruitment 2023 :
NIELIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష,ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.
- టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
- వాట్సాప్ – క్లిక్ హియర్
NIELIT MTS Vacancy 2023 :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 13 పోస్టులు
- జూనియర్ అసిస్టెంట్ – 05 పోస్టులు
- సైంటిస్ట్ సి – 01 పోస్టు
- సైంటిస్ట్ బి – 12 పోస్టులు
- వర్క్‌షాప్ సూపరింటెండెంట్ – 02 పోస్టులు
- అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) – 01 పోస్టు
- ప్రైవేట్ సెక్రటరీ – 01 పోస్టు
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 07 పోస్టులు
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (స్టోర్) – 02 పోస్టులు
- మొత్తం ఖాళీల సంఖ్య – 56.
NIELIT Recruitment 2023 apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : జులై 19, 2023
- దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 13, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాతపరీక్ష
- ఇంటర్వ్యూ
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
MTS Jobs 2023 Qualifications :
వయస్సు :
- 18 నుండి 27, 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు 3 సంవత్సరాల అనుభవం.
- ఎలక్ట్రీషియన్ – ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.
- లైబ్రరీ అసిస్టెంట్ – డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉత్తీర్ణత
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి ఉత్తీర్ణత
ఎంపిక ప్రక్రియ :
వ్రాత పరీక్ష
NIELIT Technician Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I am interested to do this job
Hii sir my name is prasad