IFB Recruitment 2023 అటవీశాఖలో 10th అర్హతతో అధ్బుతమైన నోటిఫికేషన్

IFB Recruitment 2023 అటవీశాఖ పరిధిలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ (IFB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేయు విధంగా అవకాశాన్ని కల్పించారు. 10th పాసైతే చాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – ఏప్రిల్ 11, 2023
  • ఇంటర్వ్యూ జరుగు తేదీ – ఏప్రిల్ 24, 2023
20230628 194410

Forest Jobs Vacancy 2023 :

  • లోయర్ డివిజనల్ క్లర్క్ – 01 పోస్టు
  • మల్టీటాస్కింగ్ స్టాఫ్ – 03 పోస్టులు

ICFRE Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : The Director, Institute of Forest Biodiversity, Dulapally, Kompally S.O., Hyderabad – 500100.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
IFB Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • లోయర్ డివిజనల్ క్లర్క్ – ఇంటర్ పోస్టు
  • మల్టీటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి
Forest Department Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

3 thoughts on “IFB Recruitment 2023 అటవీశాఖలో 10th అర్హతతో అధ్బుతమైన నోటిఫికేషన్”

Leave a Comment