AP Sachivalayam 3rd Notification 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా అలానే శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా విడుదలవుతున్న ఖాళీలు చూసుకుంటే మనకు ఈ సారి కూడా భారీ నోటిఫికేషన్ ఖచ్చితం అని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు YSR Kadapa జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం. “మీ జిల్లా పేరుని క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి” వెంటనే మీ జిల్లా ఖాళీలకు సంబంధించి పోస్ట్ ద్వారా తెలియజేస్తాము. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

AP Sachivalayam Vacancy 2023 :
- పశుసంవర్ధక సహాయకుడు – 422 పోస్టులు
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 02 పోస్టులు
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 116 పోస్టులు
- విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 15 పోస్టులు
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 01 పోస్టులు
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 36 పోస్టులు
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-IV) – 43 పోస్టులు
- గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 78 పోస్టులు
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 66 పోస్టులు
- విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 15 పోస్టులు
- సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 31 పోస్టులు
- ANM (గ్రేడ్-III) (మహిళలకు మాత్రమే) – 14 పోస్టులు
- మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 46 పోస్టులు
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 28 పోస్టులు
- వార్డు అమినిటీస్ సెక్రెటరీ – 34 పోస్టులు
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 14 పోస్టులు
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 24 పోస్టులు
- వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 06 పోస్టులు
మండలాల వారీగా ఖాలీలు :


అనంతపురం జిల్లాలోని ఖాళీలు – క్లిక్ హియర్
గుంటూరు జిల్లాలోని ఖాళీలు – క్లిక్ హియర్
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
Tirupathi
Chittoor
Prakasam
Srikakulam
Nandyal
Bapatla district
Nellore district
hoe many posts having in Nellore district
Sachivalayam vacancies in east godavari district
prakasam (DT) AP komarole (MD) RAJUPALEM
East godavari
Please send me Bapatla district Vacancies
Busupati ramu
అనకాపల్లి
Kakinada district
Nellore district vacancies
Spsr nlr
Visakhapatnam
10 QUALIFICATION MEEDA Dr B R AMBEDKAR KONASEEMA DISTRICT JOBS PAMPINCHANDI