Grama Ward Sachivalayam 3rd Notification 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వారీగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి సంభందించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా అలానే శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా విడుదలవుతున్న ఖాళీలు చూసుకుంటే మనకు ఈ సారి కూడా భారీ నోటిఫికేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లాలోని ఖాళీలను గమనిద్దాం. “మీ జిల్లా పేరుని క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి” వెంటనే మీ జిల్లా ఖాలీలకు సంబంధించి పోస్ట్ ద్వారా తెలియజేస్తాము. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

AP Grama Ward Sachivalayam District Wise Vacancy 2023 :
- పశుసంవర్ధక సహాయకుడు – 563
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182
- గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 28
- ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 49
- వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 21
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 26
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 43
- వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 20
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 07
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 53
- విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 68
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23
- మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 89
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 115
- పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
- డిజిటల్ అసిస్టెంట్ – 57
- విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 19
- సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 53
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 46
- పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ – 51
- మొత్తం ఖాలీలు – 1568
Sachivalayam recruitment 2023 Apply process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Sachivalayam 3rd Notification 2023 Eligibility :
వయోపరిమితి :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ : డైరింగ్ మరియు పౌల్ట్రీ సైన్స్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు లేదా 2 సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు లేదా మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్‌లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఫిషరీస్ లేదా ఆక్వాకల్చర్‌లో జీవశాస్త్రం లేదా వొకేషనల్ కోర్సుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ : సెరికల్చర్ విభాగంలో BS.c లేదా సెరికల్చర్ విభాగంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును పూర్తి చేసి ఉండాలి
- గ్రామ రెవెన్యూ అధికారి : 10వ తరగతి ఉత్తీర్ణులై, డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ సర్టిఫికేట్ ఉండాలి.
- ANM లేదా MPHA : తప్పనిసరిగా SSC లేదా తత్సమాన విద్యను ఉత్తీర్ణులై ఉండాలి, 18 లేదా 24 నెలల MPHA లేదా 2 సంవత్సరాల వృత్తిపరమైన బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త లేదా 1-సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. AP ఆక్సిలరీ నర్స్ & మిడ్వైఫరీ & హెల్త్ విస్టర్స్ కౌన్సిల్, AP పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి.
- పంచాయతీ సెక్రటరీ : ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండాలి
- వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
- విలేజ్ సర్వేయర్ : సివిల్ విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ : హార్టికల్చర్ విభాగంలో 4 సంవత్సరాల B.Sc లేదా B.Sc (ఆనర్స్)
- విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ : బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి లేదా బీఎస్సీ డిగ్రీతో ఎంపీఈఓలుగా సేవలందిస్తూ ఉండాలి.
AP Sachivalayam 3rd Notification 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అధికారిక వెబ్ సైట్ | క్లిక్ హియర్. |
ఖాలీలు | క్లిక్ హియర్ |
Srikakulam jalumuru
srikakulam sachivalayam posts
Chittoor district
Srikakulam
Srikakulam
Chittoor
Vizianagaram
Alluriseetharamaraju dist Vacancy ఎన్ని ఖాళీలు ఉన్నాయి
Srikakulam (district )
Etcherla (mandalam)
Anakapalle
NTR district
Anantapur
Krishna district
ghantasala mandal
Krishna district
Ysr. Kadapa
Energy assistant jobs Anna send me what’s app
9494643361
Energy assistant jobs
Where is the link
Nellore
Guntur
Tell me about manyam district in ap sachivaliyam
Tell me about manyam district in ap sachivalayam post wise
I want apply this
Krishna district
West godavari
West godavari and eluru
Eluru distict
Eluru distict
Spsr Nellore and Prakasam districts vacancies post cheyandi
Annamayya district
Nellore
Konaseema district.. pls jobs vunte cheppandi ma district lo
Krishna district
West Godawari
Nandyal district sachivalayam postlu gurinchi cheppandi sir
ANM vaccancy in guntur district
వుంన్నాయండి. నోటిఫికేషన్ రాగానే అప్లై చేసుకోగలరు
East godavari
Guntur dist narsaraopet
Visakhapatnam