DHEW Recruitment 2023 :
జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్‌లైన్ జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. స్థానిక జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

TS DHEW Vacancy 2023 :
పోస్టులు : ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్, కేస్ వర్కర్
జిల్లాల వారీగా ఖాళీలు :
- వికారాబాద్ – 8 పోస్టులు
- సంగారెడ్డి – 8
- యాదాద్రి భువనగిరి – 8
- నారాయణపేట – 8
- జనగామ – 8
- కామారెడ్డి – 8
- జయశంకర్ భూపాలపల్లి – 8
DHEW Hyderabad Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
- 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
కేస్ వర్కర్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Inter Results 2025 | అత్యంత వేగంగా పారదర్సకంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
నోట్ :
మిగితా పోస్టులకు సంభందించిన విద్యార్హతల వివరాలు క్రింఫై నోటిఫికేషన్ నందు కలవు గమనించగలరు.
జీతం :
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ – రూ 28,000/-
- కౌన్సెలర్‌కు – రూ 18,536/-
- సీహెచ్‌ఎస్‌కు – రూ 19,500/-
- కేస్ వర్కర్‌కు – రూ 15,000/-
TS WDCW Recruitment 2023 Apply Process :
అప్లై విధానము :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్‌సీడీ, కలెక్టరేట్, జిల్లా పేరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
DHEW Recruitment 2023 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |