DDA Recruitment 2023 :
జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో వివిధ పోస్టుల కలుపుకొని మొత్తం 687 మంది అభ్యర్థులను రిక్రూట్ చేయడానికి DDA అధికారిక నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 3 జూన్ 2023న ప్రారంభమవుతుంది. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వారి ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి చదివి దరఖాస్తు చేసుకోండి.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- DDA JE షార్ట్ నోటీసు విడుదల తేదీ – మే 24, 2023
- అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీ – జూన్ 03, 2023
- దరఖాస్తు కు ప్రారంభ తేదీ – జూన్ 03, 2023 నుండి ప్రారంభమవుతుంది
- దరఖాస్తు కు ప్రారంభ తేదీ – 02 జూలై 2023తో ముగుస్తుంది
DDA ASO Recruitment 2023 :
ఖాళీలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 194 పోస్టులు
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 236 పోస్టులు
- సర్వేయర్ – 13 పోస్టులు
- పట్వారీ – 40 పోస్టులు
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 194 పోస్టులు
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – 51 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 125 పోస్టులు
- ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ – 09 పోస్టులు
- లీగల్ అసిస్టెంట్ – 15 పోస్టులు
- నాయబ్ తహసీల్దార్ – 04 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 687 పోస్టులు
DDA JE Recruitment 2023 Apply Process :
అప్లై ప్రాసెస్ :
- DDA ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ dda.gov.in ని సందర్శించండి.
- Career option ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- కొత్త విండో తెరవబడుతుంది. దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌తో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి.
- DDA JE 2023 దరఖాస్తు ఫారమ్ ప్రకారం అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
- ఫోటోగ్రాఫ్, సంతకం మరియు అవసరమైన పత్రాల యొక్క స్కాన్ చేసిన కాపీని అటాచ్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
- భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/-
- చెల్లింపు విధానం – ఆన్ లైన్
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ వెరిఫికేషన్
DDA Notification 2023 Qualifications :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ, బియి, టెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
DDA AAO Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Good
Hii sir im interested govt job and revunue department tq sir im mangatalli from yellamanchili my mail I’d.Mangasappa@gmail.com . or agriculture sector any one I’m interstate d
Super