Latest Airport Jobs 2023 :
AAI ఎయిర్ పోర్టులలో సర్వీసెస్ లిమిటెడ్, చెన్నై లోని విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హత కలిగిన వారు కూడా ఇందులోని పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి గల అభ్యర్థులు క్రింది వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
AIATSL Latest Vacancy 2023 :
- హ్యాండి మెన్ – 234 పోస్టులు
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 80 పోస్టులు
- జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 64 పోస్టులు
- యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 161 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 509 పోస్టులు
AIATSL Chennai Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాలో ఇంటర్వ్యూ అప్పుడు స్వయంగా తీసుకెళ్లి సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : Office of the HRD, Department, AI Unity Complex, Pallavaram, Cantonment, Chennai – 600043
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- ,
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ
Air India Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
AIATSL Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
1 thought on “Latest Airport Jobs 2023 ఎయిర్ పోర్టులలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్”