Local Jobs 2023 :
AIIMS కేంద్ర సంక్షేమ శాఖ పరిధిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దేశవ్యాప్తంగా ఖాళీగా గల 3055 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 117 పోస్టులు మరియు తెలంగాణా లో 150 పోస్టులు కలవు. అభ్యర్థులు 12 ఏప్రిల్ 2023 నుండి 05 మే 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
AIIMS NORCET 2023 Vacancy :
- AIIMS మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ – 117 పోస్టులు
- AIIMS బిబినగర్, తెలంగాణా – 150 పోస్టులు
AIIMS Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- SSC మర్క్స్ మెమో
- డ్రైవింగ్ లైసెన్స్
- సంతకం
- పాన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 3000/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 2400/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
NORCET 2023 Eligibility Criteria :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత :
- B.Sc నర్సింగ్ పూర్తై రాష్ట్ర లేదా కేంద్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్ గా మరియు మంత్రసానిగా నమోదై ఉండాలి. లేదా
- జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా మరియు 50 పడకల హాస్పిటల్‌లో 2 సంవత్సరాల అనుభవంతో రాష్ట్ర / నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సరీ మరియు మిడ్‌వైఫ్‌గా నమోదు చేయబడి ఉండాలి.
AIIMS NORCET Nursing Officer Online Form 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |