NPCIL Recruitment 2023 కరెంట్ తయారుచేసే సంస్థలో ఉద్యోగాలు భర్తీ

NPCIL Recruitment 2023 :

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, కెమికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230409 150012
NPCIL Notification 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – ఏప్రిల్ 11, 2023
  • దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 28, 2023

NPCIL Vacancy 2023 :

  • పోస్టులు – ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
  • మొత్తం ఖాళీలు – 325 పోస్టులు
  • ప్రస్తుత ఖాళీలు – 315 పోస్టులు
  • బ్యాక్‌లాగ్ ఖాళీలు – 10 పోస్టులు

NPCIL Executive Trainee Recruitment 2023 Apoy Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • డ్రైవింగ్ లైసెన్స్
  • సంతకం
  • పాన్ కార్డ్
  • ఆధార్ కార్డ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

గేట్ 2021 లేదా 2022 లేదా 2023 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం :

పోస్టును బట్టి అనుసరించి నెలకు రూ 56,000 నుండి 1,60,000/- వరకు లభిస్తుంది.

NPCIL ET Notification 2023 Qualifications :

వయస్సు :

  • 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్‌ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

NPCIL Recruitment 2023 Apply Process :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment