BECIL DEO Recruitment 2023 :
BECIL బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నందు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – ఏప్రిల్ 02, 2023
- దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 12, 2023
BECIL Vacancy 2023 :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 50 పోస్టులు
- పేషెంట్ కేర్ మేనేజర్ – 10 పోస్టులు
- పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – 25 పోస్టులు
- రేడియోగ్రాఫర్ – 50 పోస్టులు
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – 20 పోస్టులు
- మొత్తం ఖాళీల సంఖ్య – 155 పోస్టులు
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
BECIL Recruitment 2022 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- SSC మర్క్స్ మెమో
- డ్రైవింగ్ లైసెన్స్
- సంతకం
- పాన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 885/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 531/-
ఎంపిక విధానం :
అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
BECIL AIIMS Delhi Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఇంటర్మీడియట్
- పేషెంట్ కేర్ మేనేజర్ – డిగ్రీ (లైఫ్ సైన్సెస్)/PG (హాస్పిటల్ /హెల్త్‌కేర్/మేనేజ్మెంట్)
- పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ – (లైఫ్ సైన్సెస్)
- రేడియోగ్రాఫర్ – B.Sc హనర్స్ లేదా రేడియోగ్రఫీ
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ – మెడికల్ లాబొరేటరీ, సాంకేతిక నిపుణులు / మెడికల్ లాబొరేటరీ సైన్స్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం / బయోటెక్నాలజీ విభాగాల నందు డిగ్రీ ఉత్తీర్ణత
BECIL Data Entry Operator Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Data entry job
Apply chesukogalaru