DCCB Bank Recruitment 2023 :
ఆంద్రప్రదేశ్, విజయనగరం జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తుకు అర్హులే అవుతారు. సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – మార్చి 30, 2023
- దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2023.
- పరీక్ష తేదీ – మే/జూన్ 2023
DCCB కార్యకలాపాలు ప్రాంతాల, జిల్లాల వారీగా ఉంటుంది, కావున స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులవుతారు. దీని ప్రకారం, పూర్వపు విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు (జిల్లాలో నివాసం ఉన్న అభ్యర్థులు) మాత్రమే పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
APCOB Vacancy 2023 :
- స్టాఫ్ అసిస్టెంట్ – 32 పోస్టులు
- మేనేజర్ – 06 పోస్టులు
- అసిస్టెంట్ మేనేజర్ – 20 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 58 పోస్టులు
DCCB Vizianagaram Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 413/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
- ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్లం నందు నిర్వహిస్తారు.
DCCB Clerk Recruitment 2023 Qualifications :
విద్యార్హతలు :
స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో కామర్స్ డిగ్రీ.
మేనేజర్ :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో కామర్స్ డిగ్రీ.
అసిస్టెంట్ మేనేజర్ :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 55% మార్కులతో కామర్స్ డిగ్రీ.
- పీజీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత, అలాగే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి విభాగాల్లో అర్హతలు మరియు ముంబైలోని IIBF నుండి డిప్లొమా వంటి అదనపు అర్హతలుగా పరిగణిస్తారు.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయస్సు :
- 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
2 thoughts on “DCCB Bank Recruitment 2023 జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు భర్తీ”