NPDCL Recruitment 2023 :
NPDCL నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ కంపెనీ వరంగల్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థ మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు (జయశంకర్-భూపాలపల్లి స్థానికం) 18 జిల్లాల విద్యుత్ అవసరాలను తీరుస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల (కరీంనగర్ స్థానికంగా), ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మరియు కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభతేదీ – ఏప్రిల్ 10, 2023
- దరఖాస్తులకు చివరితేది – ఏప్రిల్ 29, 2023 రాత్రి 11.59 వరకు
- దరఖాస్తు ఫీజు ప్రారంభతేదీ – ఏప్రిల్ 10, 2023
- దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది – ఏప్రిల్ 29, 2023 సాయంత్ం 5 గంటల వరకు
- దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ – 2023 మే 2 నుంచి 5వ తేదీ వరకు.
- హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ తేదీ – మే 22, 2023
- పరీక్ష తేది – మే 28, 20
TSNPDCL Vacancy 2023 :
- జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ – 100 పోస్టులు
- విద్యుత్ సర్కిళ్లు – వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
TSNPDCL Junior Assistant Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
TSNPDCL Computer Operator Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ పూర్తై ఉండాలి.