AP Govt Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ హై స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల్ నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 5388 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని జాబ్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Night Watchmen Jobs in AP 2023 :
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేసింది. అందువల్ల ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించాల్సిన అవసరం మనకు ఉంది. కావున, ఈ వస్తువులన్నింటిని రక్షించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మెన్ పోస్టుల నియామకానికి నిశ్చయించింది. మొత్తం 5,388 నాడు నేడు హైస్కూల్లలో పాఠశాలకు ఒక నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని జాబ్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
AP High Schools Night Watchmen Jobs 2023 :
నియామక ప్రక్రియ :
- ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న అయా భర్తకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
- గ్రామం లేదా వార్డులో మాజీ సేవా పురుషులకు అనగా ఎక్స్ సర్వీస్ మెన్ రెండవ ప్రాధాన్యత ఇస్తారు.
- ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ ఇతర అర్హత గల వ్యక్తిని నియమించవచ్చు.
- అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్, ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.
Night Watchmen jobs in Govt High Schools GO Download :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Dukki.Balakrishna
S/o D.Appayya
Door No’r= 71-31-497/6
Trinadhapuram (villege)
Malkhapuram (Post)
Visakhapatnam (distic)
Pin=530011
D.Balakrishna
S/o D.Appayya
Door No’r -71-31-497/6
Trinadhapuram villege
Malkhapuram post
Visakhapatnam distic
Pin No’r -530011
gowthamthoguru@gmail.com
Teliyajestamandi