Sachivalayam 3rd Notification 2023 :
AP రాష్ట్రప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఇందులో భాగంగా 13, 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కొరకు అభ్యర్థులు చాలా మంది ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు. మరి ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు గారు తెలిపారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.
Energy Assistant, VRO, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్, విద్య అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.
| Alerts – మరిన్ని సచివలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి మరియు వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

AP Sachivalayam 3rd Notification 2023 Eligibility Criteria :
- పశుసంవర్ధక సహాయకుడు – 4765
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182
- గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 112
- ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618
- వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436
- వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157
- ఎనర్జి అసిస్టెంట్ – 1127
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005
- విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23
- మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982
- పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
- డిజిటల్ అసిస్టెంట్ – 736
- విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990
- సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170
Grama Ward Sachivalayam Qualifications 2023 :
- విలేజ్ సర్వేయర్ : సివిల్ విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ : హార్టికల్చర్ విభాగంలో 4 సంవత్సరాల B.Sc లేదా B.Sc (ఆనర్స్)
- విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ : బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి లేదా బీఎస్సీ డిగ్రీతో ఎంపీఈఓలుగా సేవలందిస్తూ ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
- యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ : డైరింగ్ మరియు పౌల్ట్రీ సైన్స్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు లేదా 2 సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు లేదా మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్‌లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఫిషరీస్ లేదా ఆక్వాకల్చర్‌లో జీవశాస్త్రం లేదా వొకేషనల్ కోర్సుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ : సెరికల్చర్ విభాగంలో BS.c లేదా సెరికల్చర్ విభాగంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును పూర్తి చేసి ఉండాలి
- గ్రామ రెవెన్యూ అధికారి : 10వ తరగతి ఉత్తీర్ణులై, డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ సర్టిఫికేట్ ఉండాలి.
- ANM లేదా MPHA : తప్పనిసరిగా SSC లేదా తత్సమాన విద్యను ఉత్తీర్ణులై ఉండాలి, 18 లేదా 24 నెలల MPHA లేదా 2 సంవత్సరాల వృత్తిపరమైన బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త లేదా 1-సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. AP ఆక్సిలరీ నర్స్ & మిడ్వైఫరీ & హెల్త్ విస్టర్స్ కౌన్సిల్, AP పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి.
- పంచాయతీ సెక్రటరీ : ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండాలి
- వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి

Important job
ANM
Ha . ANM Vacancies kuda vunnayi
ANM