SSC Selection Post Phase 11 Recruitment 2023 కేవలం 10th, ఇంటర్ అర్హతలతో పెన్షన్స్‌ శాఖలో 5369 ఉద్యోగాలు భర్తీ

SSC Selection Post Phase 11 Recruitment 2023 :

పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ తాజాగా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాలలోని 5369 పోస్టులను భర్తీకి చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత ఉంటే చాలు. స్త్రీ మరియు పురుష అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20230307 103712
SSC Govt Jobs 2023

SSC Selection Post Phase XI Vacancy 2023 :

  • డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, తదితరాలు
  • క్యాటగిరిల వారీగా ఖాళీలు :
  • SC – 687 పోస్టులు
  • ST – 343 పోస్టులు
  • OBC – 1332 పోస్టులు
  • UR – 2540 పోస్టులు
  • EWS – 467 పోస్టులు
  • ESM – 154 పోస్టులు
  • OH – 56 పోస్టులు
  • HH – 43 పోస్టులు
  • VH – 17 పోస్టులు
  • ఇతరులు – 16 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 5369 పోస్టులు

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

SSC Selection Post Phase XI Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం :

  • స్కిల్‌ టెస్ట్‌ లేదా
  • కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ లేదా
  • డేటాఎంట్రీ టెస్ట్‌ లేదా
  • కంప్యూటర్‌ పరీక్ష
SSC Phase 11 Recruitment 2023 Eligibility :
  • మెట్రిక్ లెవెల్ పోస్ట్ : భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
  • ఇంటర్మీడియట్ లెవల్ పోస్ట్ : భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో 10+2 ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ : భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
SSC selection Post Phase XI Application Form 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

3 thoughts on “SSC Selection Post Phase 11 Recruitment 2023 కేవలం 10th, ఇంటర్ అర్హతలతో పెన్షన్స్‌ శాఖలో 5369 ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment