Post Office Jobs 2023 :
Post office Jobs పోస్టల్ శాఖ నందు ఖాళీగా గల గ్రూప్ – 4 క్యాటగిరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : మార్చి 03, 2023.
- దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 31, 2023.
India Post Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : The Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai – 600 006
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- వయస్సు రుజువు
- విద్యార్హతలు
- సాంకేతిక అర్హత.
- డ్రైవింగ్ లైసెన్స్ / లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ [ M.V.మెకానిక్ విషయంలో మాత్రమే
- సంబంధిత ట్రేడ్ / పోస్ట్ యొక్క వాణిజ్య అనుభవం.
- సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ / పోస్ట్‌లలో మాత్రమే నియామకం కోసం తగిన అధికారం ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ పరిగణించబడుతుంది.
- EWS అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఆదాయం మరియు ఆస్తికి సంభందించిన సర్టిఫికెట్ సమర్పించాలి అనగా సమర్థ అధికారి ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
జీతభత్యాలు :
ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనట్లైతే నెలకు రూ 19,900 నుండి రూ 65,000ల జీతం పొందుతారు.
ఎంపిక ప్రక్రియ :
- డ్రైవింగ్ టెస్ట్
India Post Mail Motor service Recruitment 2023 Vacancy Details :
- స్టాఫ్ కార్ డ్రైవర్ – 58 పోస్టులు

postal Mail Motor Recruitment 2023 Eligibility :
వయస్సు :
- 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు (HMV) అనుభవం కలిగి ఉండాలి.
- మోటార్ మెకానిజం పై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
Postal Staff Car Driver Recruitment 2023 Application Form :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Post office
Apply cheyagalaru
Driver
Post office job
Post office job kavali
Apply cheyagalaru