RKVY Recruitment 2022 :
ఇండియన్ రైల్వే రైల్ కౌశల్ వికాస్ యోజన పేరుతో నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం లో భాగంగా నిరుద్యోగులు వారి ఆశక్తిని బట్టి ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ తరువాత స్వయం ఉపాధికి కూడా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా రైల్వే శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రాధాన్యత కల్పిస్తారు. దీనితోపాటుఇతర సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 11, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 20, 2022
విభాగాలు :
- AC మెకానిక్
- కార్పెంటర్
- CNSS (కమ్యూనికేషన్ నెట్‌వర్క్ & సర్వైలెన్స్ సిస్టమ్)
- కంప్యూటర్ బేసిక్స్
- కాంక్రీటింగ్
- ఎలక్ట్రికల్
- ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్
- ఫిట్టర్
- ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్)
- మెషినిస్ట్
- రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్
- AC టెక్నీషియన్
- మెకాట్రానిక్స్
- ట్రాక్ లేయింగ్
- బేస్టింగ్ ఆఫ్ బైండింగ్.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
RKVY Recruitment 2022 Apply Process :
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- ఆధార్ కార్డ్
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
- రూ 10 అఫిడవిట్ పై నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్ – క్లిక్ హియర్
- వైద్య ధృవీకరణ పత్రం – క్లిక్ హియర్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానం :
- 10వ తరగతిలో మార్కుల శాతం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
- CBSE ఇచ్చిన ఫార్ములా ప్రకారం, CGPAని శాతంగా మార్చడానికి CGPAని 9.5తో గుణించండి.
శిక్షణ :
- రైల్వేశాఖకు చెందిన 75 సంస్థలు ఈ శిక్షణను అందిస్తాయి.
- మూడు వారాల పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రాక్టికల్, థియరీ రెండూ ఉంటాయి.
Rail Kaushal Vikas Yojana 2022 Eligibility Criteria :
వయస్సు :
• 18 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- 10వ తరగతిలో మార్కుల శాతం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
- CBSE ఇచ్చిన ఫార్ములా ప్రకారం, CGPAని శాతంగా మార్చడానికి CGPAని 9.5తో గుణించండి.
RKVY Online Registration 2022 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 11, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 20, 2022 |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Please give me job sir
Steat andhrapradesh (tirupathi district) puttur model
Online application
Hi