ECIL Recruitment 2022 :
ECIL హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |

ముఖ్యమైన తేదీలు :
- ఇంటర్వ్యూ తేదీ – నవంబర్ 13, 14, 2022 ఉదయం 9.30 నుండి.
ECIL Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- ECIL టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫారమ్‌ను పూరించి ఇంటర్వ్యూ వెన్యూ నందు 09.30 గంటలకు రిపోర్ట్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్ & రెస్యూమ్‌తో పాటుగా సర్టిఫికెట్ల ఒరిజినల్ మరియు స్వీయ ధృవీకరించబడిన ఫోటోకాపీలు.
- నమోదు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
- డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, SBI చలాన్ మొదలైన వాటి ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఎంపిక విధానం :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వెన్యూ :
Factory Main Gate, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.
జీత భత్యాలు :
- టెక్నికల్ ఆఫీసర్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే జీతం ఇలా ఉంటుంది
- మొదటి సంవత్సరం – రూ 25,000/-
- రెండవ సంవత్సరం – రూ 28,000/-
ECIL Job Vacancies 2022 :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2022 ద్వారా 70 ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ ఖాళీలు విడుదలయ్యాయి. కేటగిరీ వారీగా ఖాళీలు క్రింది విధంగా ఉన్నాయి.
- UR – 32
- EWS – 3
- OBC – 18
- SC – 12
- ST – 5
- Total – 70
ECIL Notification 2022 Eligibility :
- బీఈ / బీ.టెక్ (ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ / ఎలక్ట్రికల్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) విభాగాలలో ఉత్తీర్ణత.
ECIL Technical Officer Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |