Flipkart Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరికీ ఇంటి వద్దే ఉంటూ flipkart నందు పనిచేయలనుకుంటున్నారా, అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. Teleperformance ఆధ్వర్యంలో ఫ్లిప్కార్ట్ నందు అన్ని లోకేషన్ల వారికి ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 5 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 05, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
Flipkart Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు
- ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
Flipkart Vacancy 2022 :
- హైదరాబాద్ – KBHB – ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
- బెంగళూరు JP నగర్, మారతహళ్లి మరియు హెబ్బల్ – వాయిస్ ప్రాసెస్ – 22K వరకు అవసరం
- చెన్నై – అంబత్తూర్ – అంతర్జాతీయ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
- కొచ్చిన్ కలమసెర్రీ – వాయిస్ – 22K వరకు అవసరం
- గుర్గావ్ – ఉద్యోగ్ విహార్ – ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
- జైపూర్ – అంతర్జాతీయ & దేశీయ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
- కోల్‌కోటా – సాల్ట్ లేక్ – 22KCTC వరకు చాట్ ప్రాసెస్
- మొహాలి-ఇంటర్నేషనల్ & డొమెస్టిక్ ప్రాసెస్ వాయిస్ & చాట్ ప్రాసెస్ 18K నుండి 32K CTC
- ముంబై మలాడ్/విక్రోలి/ఘన్సోలి – ప్రాసెస్ వాయిస్ & చాట్ -32K CTC వరకు
- ఇండోర్-విజయ్ నగర్-ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
- హైదరాబాద్-KBHB-ఇంటర్నేషనల్ ప్రాసెస్ వాయిస్ & చాట్ – 32K CTC వరకు
- పూణే – ప్రాసెస్ వాయిస్ & చాట్ – 22K CTC వరకు
- ఆగ్రా – ప్రాసెస్ వాయిస్ – 18K CTC వరకు
Flipkart Notification 2022 Eligibility Criteria :
వయస్సు :
- 18 – 37 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు :
- 12వ తరగతి ఉత్తీర్ణత
- ఇంగ్లీష్ భాష పై పరిజ్ఞానం.
Flipkart Recruitment 2022 Apply Online Links :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
1 thought on “Flipkart Jobs రాతపరీక్ష లేకుండా ఇంటర్ అర్హతతో ఫ్లిప్కార్ట్ నందు భారీగా ఉద్యోగాలు”