SVNIT Recruitment 2022 కళాశాలలో 10th, ఇంటర్ అర్హతలతో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

SVNIT Recruitment 2022 :

సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SVNIT) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ మరియు టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 5వాట్సాప్ గ్రూప్
Job updates
20221107 084405
Latest government job updates

SVNIT Job Vacancies 2022 :

  • ఆఫీస్ అటెండెంట్: 17
  • జూనియర్ అసిస్టెంట్: 1
  • సీనియర్ అసిస్టెంట్: 08
  • టెక్నీషియన్: 25
  • సైంటిఫిక్ ఆఫీసర్/ టెక్నికల్ ఆఫీసర్ (ఎంఐఎస్‌): 01
  • ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్): 02
  • సూపరింటెండెంట్: 06
  • జూనియర్ ఇంజినీర్ (సివిల్ / ఎలక్ట్రికల్): 07
  • స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్: 02
  • లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03
  • టెక్నికల్ అసిస్టెంట్: 17
  • ఫార్మసిస్ట్: 01
  • సీనియర్ టెక్నీషియన్: 13
  • లైబ్రేరియన్: 01

SVNIT Surat Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు
  • ఎడ్యుకేషనల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – అక్టోబర్ 28, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022

జీత భత్యాలు :

పోస్టును అనుసరిచి మ్యాట్రిక్స్‌ లెవెల్ 6,7,8 ప్రకారంగా జీతం లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

SVNIT Notification 2022 Qualifications :

వయస్సు :

• 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఆఫీస్ అటెండర్ – 10వ తరగతి
  • స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్/లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – డిప్లొమా, సివిల్ ఇంజినీరింగ్
  • టెక్నికల్ అసిస్టెంట్ – డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
  • ఫార్మసీస్ట్ : 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ,
  • జూనియర్ అసిస్టెంట్ / సీనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి
  • సీనియర్ టెక్నీషియన్ / టెక్నీషియన్ – 10వ, 12వ, ఐటీఐ, డిప్లొమా
  • జూనియర్ ఇంజనీర్ – డిప్లొమా, డిగ్రీ, BE/ B.Tech in Civil Engineering
  • సూపరింటెండెంట్ – డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
  • లైబ్రేరియన్ – PG
  • సైంటిఫిక్ ఆఫీసర్ – డిగ్రీ, BE/ B.Tech, M.Sc, MCA
  • ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ – సివిల్ ఇంజినీరింగ్‌లో బిఇ/ బి.టెక్
SVNIT Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Agriculture jobs

2 thoughts on “SVNIT Recruitment 2022 కళాశాలలో 10th, ఇంటర్ అర్హతలతో అటెండర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment