ఐఐటీ నందు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

IIT Jodhpur Recruitment 2022 :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బోధ్పూర్ కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalertszone
20221002 110802
Non Tracking Staff Jobs

మరిన్ని జాబ్స్ :

IIT Non Tracking Staff Recruitment 2022 :

పోస్టులు టెక్నికల్ సూపరింటెండెంట్,
టెక్నికల్ అసిస్టెంట్
సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
హిందీ ఆఫీసర్
కౌన్సెలర్
ఖాళీలు154
వయస్సు• 27, 35, 40, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 22, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 17, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్
వేతనం రూ 25,000 /-
telugu jobs

IIT Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertsadda1

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment