SSC Junior Engineer Notification 2022 :
SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నీటి పారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా విద్యార్హతగా చేసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ – బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజినీర్ పోస్టులలో నియమించబడతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాలు :
- AP Inter Results 2025 | అత్యంత వేగంగా పారదర్సకంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
SSC JE Recruitment 2022 :
పోస్టులు | జూనియర్ ఇంజినీర్ – 1200 |
డిపార్ట్మెంట్ మరియు వాటి కోడ్ | A – JE (Civil), Central Water Commission B – JE (Mechanical), Central Water Commission C – JE (Civil), CPWD D – JE (Electrical), CPWD E – JE (Civil), Department of Post F – JE (Civil), Military Engineering Service G – JE (Electrical and Mechanical), Military Engineering Service H – JE (Quality Surveying and Contract), Military Engineering Service. I – JE (Civil), Farrakka Barrage Project J – JE (Mechanical), Farrakka Barrage Project K – JE (Electrical), Farrakka Barrage Project L – JE (Civil), Director General Border Roads M – JE (Electrical), Director General Border Roads N – JE (Mechanical), Director General Border Roads O – Junior Engineer (Civil), Central Water Power Research Station P – Junior Engineer (Electrical), Central Water Power Research Station Q – Junior Engineer (Mechanical) (Naval Quality Assurance), DGQA, Ministry of Defence R – Junior Engineer (Electrical) (Naval Quality Assurance), DGQA, Ministry of Defence S – Junior Engineer (Civil), National Technical Research Organisation T – Junior Engineer (Electrical), National Technical Research Organisation. U – Junior Engineer (Mechanical), National Technical Research Organisation. |
వయస్సు | • 32 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | ఏపి & తెలంగాణా |
విద్యార్హతలు | పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తుర్ణత. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్ట్ 12, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 02, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | రూ 14,500 /- |
SSC JE Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
1 thought on “నీటిపారుదల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | SSC Jobs”