IIT Bhubaneswar Recruitment 2022 :
IIT ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భువనేశ్వర్ నందు ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
IITB Recruitment 2022 :
పోస్టులు | అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ సూపరింటెండెంట్, ఫిజియోథెరపిస్ట్, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ పాథాలజిస్ట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, ఎంటీఎస్ |
వయస్సు | • 27, 30, 45 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | ◆ MTS : గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం. ◆ జూనియర్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ యొక్క పరిజ్ఞానం మరియు టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి ◆ జూనియర్ అకౌంటెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన ఇంటర్ CA / ICWA / ICSI 2 సంవత్సరాల సంబంధిత అనుభవంతో కంప్యూటర్ అప్లికేషన్‌పై జ్ఞానం |
మరిన్ని ఉద్యోగాలు | • పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు • 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు • 16,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల • ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. SSC MTS Jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 24, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం |
IITB Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Confirm