Arogyamitra Jobs in AP 2022 :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్నూలు, కడప జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Deta Entry Operator Jobs in AP :
పోస్టులు | ◆ కర్నూల్ – ఆరోగ్య మిత్ర -11 ◆ కడప జిల్లా – ఆరోగ్యమిత్ర – 07 ◆ టీమ్ లీడర్స్ – 03, ◆ డేటా ఎంట్రీ ఆపరేటర్ల – 03 |
వయస్సు | • 26 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | ◆ ఆరోగ్య మిత్ర – బీఎస్సీ (నర్సింగ్) / ఎమ్మెస్సీ (నర్సింగ్) / బీఫార్మసీ, బీఎస్సీ (ఎంఎలీ) / ఫార్మసీ డి ఉత్తీర్ణతతో మంచి అకడమిక్ రికార్డు ఉండాలి. ◆ డేటా ఎంట్రీ ఆపరేటర్ – డిగ్రీ తో పాటు కంప్యూటర్ సెర్టిఫికెట్ మరియు అనుభవం ◆ టీమ్ లీడర్స్ – బీఎస్సీ (నర్సింగ్) / ఎమ్మెస్సీ (నర్సింగ్) / బీఫార్మసీ, బీఎస్సీ (ఎంఎలీ) / ఫార్మసీ డి ఉత్తీర్ణతతో మంచి అకడమిక్ రికార్డు ఉండాలి • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
• పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు • 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ తో అమెజాన్ నందు ఉద్యోగాలు | |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామాకు పంపించండి. |
వైయస్సార్ కడప జిల్లా చిరునామా | జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్సులో వేయాలన్నారు. |
కర్నూల్ జిల్లా చిరునామా | డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్, వైయస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, కర్నూల్, ఎపి |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 26, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | కర్నూల్ – జూన్ 01, 2022 కడప – మే 31, 2022 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
AP Govt Jobs 2022 Application Form :
కడప జిల్లా | క్లిక్ హియర్ |
కర్నూల్ జిల్లా | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
1 thought on “జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీసులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్”