జస్ట్ మెయిల్ చేస్తే చాలు, రాతపరిక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ICMR – NCDIR Recruitment 2022 :

ICMR – NCDIR నేషనల్ సెంటర్ ఫర్ డీసీస్ ఇన్ఫార్మటిక్స్ అండ్ రీసర్చ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ నందు ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

ICMR – NCDIR Notification 2022 :

పోస్టులు ప్రాజెక్ట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి
వయస్సు• 30, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది మెయిల్ ఐడి కి పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 24, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 14, 2022
ఎంపిక విధానంషార్టులిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, పర్సనల్ డిస్కర్షన్
వేతనం రూ 32,500 /-
telugujobs

ICMR – NCDIR Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220308 215940
ICMR – NCDIR JOBS

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “జస్ట్ మెయిల్ చేస్తే చాలు, రాతపరిక్షా లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment