సొంత జిల్లాల ECHS కార్యాలయాలలో ఉద్యోగాలు భర్తీ

ECHS Recruitment 2022 in Telugu :

ECHS భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కిం తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో గల ఉద్యోగాల భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మెడికల్ స్పెషలిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ప్యూన్, డ్రైవర్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ECHS Recruitment 2022

ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

ECHS Notification 2022 in telugu :

పోస్టులు మెడికల్ స్పెషలిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ప్యూన్, డ్రైవర్, క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును బట్టి 8వ తరగతి లేదా జీడీ ట్రేడ్‌, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎల్టీ, జీఎన్‌ఎం, గ్రాడ్యుయేషన్‌, బీ ఫార్మసీ, బీడీఎస్, ఎంబీబీఎస్‌, ఎండీ/ఎంఎస్‌లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
మరిన్ని జాబ్స్పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాStation HQ ECHS Cell, C/O Bison UTC Complex, Nag Mandir Road, Trimulgherry Post, Secunderabad, TS – 500015.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 08, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 21, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలుమార్చి 9, 10, 11, 12,14, 15, 16, 17, 19, 20, 21 తేదీలలో నిర్వహిస్తారు
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
jobalertszone

ECHS Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ మరియు
అప్లికేషన్ ఫామ్
క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220220 080028
ECHS Recruitment 2022 in Telugu

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. ECHS Recruitment 2022 in Telugu

4 thoughts on “సొంత జిల్లాల ECHS కార్యాలయాలలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment