NMDC Recruitment 2022 Notification :
NMDC హైదరాబాద్ కేంద్రంగా గల నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫీల్డ్ అటెండెర్, ఎలెక్ట్రిషియన్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
NMDC Recruitment 2022 Notification :
పోస్టులు | • ఫీల్డ్ అటెండెంట్ ( ట్రెయినీ ) – 43 • మెయింటెనెన్స్ అసిస్టెంట్ ( మెకానికల్ ) – 90 • మెయింటెనెన్స్ అసిస్టెంట్ ( ఎలక్ట్రికల్ ట్రైనీ ) – 35 • ఎంసీఓ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 04 • హెమ్ మెకానిక్ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 10 • ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 07 • బ్లాస్టర్ గ్రేడ్ 2 ( ట్రైనీ ) – 02 • క్యూసీఏ గ్రేడ్ 3 ( ట్రైనీ ) – 09 |
ఖాళీలు | 200 |
వయస్సు | • 40 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | • సొంత గ్రామాలలో గల లైబ్రరీలలో ఉద్యోగాలు • 8th పాస్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు • రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు • పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు • 10th తో అటెండర్ ఉద్యోగాలు |
విద్యార్హతలు | • ఫీల్డ్ అటెండెంట్ – 10th పాస్ లేదా ఐటిఐ • ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 3 – సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత • బ్లాస్టర్ గ్రేడ్ 2 ( ట్రైనీ ) – సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 10, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 02, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ |
వేతనం | రూ 18,500 /- |
NMDC Recruitment 2022 Online Apply :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Good jobs