Government Jobs | 10th, ఇంటర్, ఐటీఐ అర్హతలతో 14296 ఉద్యోగాలు భర్తీ

Government Job Updates in Telugu 2022 :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం అర్హనిశలు శ్రమించే వారికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 10వ తరగతి, ఇంటర్ అర్హతలు కలిగినటువంటి మహిళా మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రాల అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. సంవత్సరం తరువాత విడుదలైన ఉద్యోగాలు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

NVS Non Teaching Staff Vacancies 2022 :

పోస్టులునాన్ టీచింగ్ స్టాఫ్ – 1925
అర్హతలు• మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి
• స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి మరియు షార్ట్ హ్యాండ్ టైపింగ్
• ల్యాబొరేటరీ అటెండర్ – 10th / 12th మరియు ల్యాబొరేటరీ డిప్లొమా
• మెస్ హెల్పర్ – 10వ తరగతి
• జూనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి మరియు టైపింగ్ సామర్ధ్యం
• కంప్యూటర్ ఆపరేటర్ – డిగ్రీ మరియు కంప్యూటర్ డిప్లొమా
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#jobalertszone

APPSC Group 4 Notification 2022 :

పోస్టులు730
అర్హతలుఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీఫిబ్రవరి 06, 2022
ముఖ్యమైన లింకులుపూర్తి సమాచారం
ఆన్ లైన్ అప్లై
మా యాప్ – క్లిక్ హియర్.
#Telugujobsupdates
BSF Recruitment 2022 Online Apply :
పోస్టులుపోలీస్ కానిస్టేబుల్
( పురుష & మహిళా అభ్యర్థులు ) – 2788
అర్హతలుపోస్టును బట్టి పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత
ట్రేడుల్లో రెండేళ్ల ఐటీీీఐ లేదా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#Latest government job updates
ESIC Recruitment 2022 Apply Online :
ఖాళీలు3820
అర్హతలు• మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి.
• స్టెనో గ్రాఫర్ – ఇంటర్మీడియట్
• అప్పర్ డివిజనల్ క్లర్క్ – ఏదైనా డిిగ్రీ.
దరఖాస్తు కు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం చారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#telugujobs

IOCL Recruitment 2022 Notification :

పోస్టులు137
అర్హతలుటెక్నికల్ అటెండెట్ – పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ
ఉత్తీర్ణత.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ – సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో
ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 18, 2022
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
#telugujobupdates

SSC CHSL Recruitment 2022 Apply Online :

ఖాళీలు4896
విద్యార్హతలు• ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ప్రతిఒక్కరు అప్లై చేయవచ్చు.
దరఖాస్తు చివరి తేదీమార్చి 07, 2021
ముఖ్యమైన లింకులు1. పూర్తి సమాచారం
2. ఆన్ లైన్ అప్లై
3. మా యాప్ – క్లిక్ హియర్.
Jobalertszone

మరిన్ని ఉద్యోగాలు :

1. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
2. రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
3. పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
4. 10th తో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉద్యోగాలు
5. 10th తో MTS

20220206 093614
Jobalertszone

Leave a Comment