10th,ITI తో భారీగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Mazagon Dock Recruitment 2022 Notification :

ITI పూర్తి చేశారా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగం మీ కల, అయితే వెంటనే మజ్ గావ్ డాక్ విడుదల చేసిన ఈ 1501 పోస్టుల నోటిఫికేషన్ కు అప్లై చేసుకోండి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Mazagon Dock Non Executive Posts Notification

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Mazagon Dock Non Executive Posts Recruitment 2022 :

పోస్టులు బ్రాస్ ఫినిషర్, కంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రికల్ క్రేన్ ఆపరేటర్స్, ఎలక్ట్రిషియన్ మెషినిస్ట్, జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్, జూనియర్ డ్రాఫ్ట్స్మన్, ప్లానర్ ఎస్టిమేటర్, ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, కంప్రెసర్ అటెండెంట్, గ్యాస్ కట్టర్, స్టోర్స్ కీపర్, ఫైర్ ఫైటర్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, ఎలెక్ట్రిషియన్ తదితరాలు
ఖాళీలు1501
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని ఉద్యోగాలు1. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
2. రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
3. పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
4. 10th తో అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉద్యోగాలు
5. 10th తో MTS ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• పోస్టును అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రెడులో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తై ఉండాలి.
• నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 27, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 08, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
వేతనంపోస్టును బట్టి రూ 15,000 /- నుండి రూ 1,20,000/- వరకు జీతం లభిస్తుంది. Mazagon Dock Non Executive Posts Notification
Jobalertszone

Mazagon Dock Non Executive Posts Notification 2022 Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220204 221418
Mazagon Dock Notification 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “10th,ITI తో భారీగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment