NLC Recruitment 2022 | 8వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు

NLC Recruitment 2022 Notification :

NLC నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా కేవలం 5వతరగతి, 8వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ ట్రెయినీ, అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ ట్రెయినీ, క్లరికల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

NLC Recruitment 2022 Notification Full Details :

పోస్టులు • అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ ట్రెయినీ – 05
• అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ ట్రెయినీ – 08
• క్లరికల్ అసిస్టెంట్ ట్రెయినీ – 07
• జూనియర్ స్టెనోగ్రాఫర్ ట్రెయినీ – 05
• డేటా ఎంట్రీ ఆపరేటర్ / ట్రెయినీ – 10
ఖాళీలు35
మరిన్ని ఉద్యోగాలుపాల కేంద్రాల సంస్థలో ఉద్యోగాలు
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ ట్రెయినీ – 5వ తరగతి
• అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ ట్రెయినీ – 8వ తరగతి
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – బియస్సి కంప్యూటర్ సైన్స్
• జూనియర్ స్టెనోగ్రాఫర్ – ఏదైనా డిగ్రీ పాస్ మరియు టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి.
• క్లరికల్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ పాస్
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుపోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 24, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 11, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

NLC Recruitment 2022 Notification Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220125 074340
NLC Recruitment 2022 Online Application form

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “NLC Recruitment 2022 | 8వ తరగతి పాసైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు”

Leave a Comment