NDDB Recruitment 2022 | పాల కేంద్రాల సంస్థలో ఉద్యోగాలు

NDDB Recruitment 2022 Notification :

NDDB నేషనల్ డైరీ డవలప్మెంట్ బోర్డ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదిక భర్తీ చేసే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. nddb recruitment 2022 nfl

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

NDDB Recruitment 2022 Notification Full Details :

పోస్టులు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ
ఖాళీలు08
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
మరిన్ని ఉద్యోగాలునవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు
విద్యార్హతలు• బియి లేదా బీటెక్ ఉత్తీర్ణులై పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. nddb recruitment 2022 online apply
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలుఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 14, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 23, 2021
ఎంపిక విధానంటెస్ట్ లేదా ఇంటర్వ్యూ
వేతనం రూ 40,000 /-
Jobalertszone

NDDB Recruitment 2022 Notification Online Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220121 090029
Jobupdates in Telugu

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. nddb recruitment 2022 online application form

1 thought on “NDDB Recruitment 2022 | పాల కేంద్రాల సంస్థలో ఉద్యోగాలు”

Leave a Comment